మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Kamalapati Ashtakam – కమలాపత్యష్టకమ్
భుజగతల్పగతం ఘనసుందరం
గరుడవాహనమంబుజలోచనమ్ |
నళినచక్రగదాకరమవ్యయం
భజత రే మనుజాః కమలాపతిమ్ || 1 ||
అలికులాసితకోమలకుంతలం
విమలపీతదుకూలమనోహరమ్ |
జలధిజాశ్రితవామకళేబరం
భజత రే మనుజాః కమలాపతిమ్ || 2 ||
కిము జపైశ్చ తపోభిరుతాధ్వరై-
-రపి కిముత్తమతీర్థనిషేవణైః |
కిముత శాస్త్రకదంబవిలోకనై-
-ర్భజత రే మనుజాః కమలాపతిమ్ || 3 ||
మనుజదేహమిమం భువి దుర్లభం
సమధిగమ్య సురైరపి వాంఛితమ్ |
విషయలంపటతామపహాయ వై
భజత రే మనుజాః కమలాపతిమ్ || 4 ||
న వనితా న సుతో న సహోదరో
న హి పితా జననీ న చ బాంధవః |
వ్రజతి సాకమనేన జనేన వై
భజత రే మనుజాః కమలాపతిమ్ || 5 ||
సకలమేవ చలం సచరాచరం
జగదిదం సుతరాం ధనయౌవనమ్ |
సమవలోక్య వివేకదృశా ద్రుతం
భజత రే మనుజాః కమలాపతిమ్ || 6 ||
వివిధరోగయుతం క్షణభంగురం
పరవశం నవమార్గమలాకులమ్ |
పరినిరీక్ష్య శరీరమిదం స్వకం
భజత రే మనుజాః కమలాపతిమ్ || 7 ||
మునివరైరనిశం హృది భావితం
శివవిరించిమహేంద్రనుతం సదా |
మరణజన్మజరాభయమోచనం
భజత రే మనుజాః కమలాపతిమ్ || 8 ||
హరిపదాష్టకమేతదనుత్తమం
పరమహంసజనేన సమీరితమ్ |
పఠతి యస్తు సమాహితచేతసా
వ్రజతి విష్ణుపదం స నరో ధ్రువమ్ || 9 ||
ఇతి శ్రీమత్పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం కమలాపత్యష్టకమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.